రేపు రాష్ట్రంలో మాడు పగిలేలా ఎండలు.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

3 months ago 20
ఏపీవ్యాప్తంగా గురువారం రోజున భానుడు ప్రతాపం చూపనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే అల్పపీడనం ప్రభావంతో రాయలసీమలో రేపు, ఎల్లుండి వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో ఏపీలో వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఇటీవల వెల్లడించింది.
Read Entire Article