రేపే తెలంగాణ బడ్జెట్‌.. రూ.3.26 లక్షల కోట్లతో పద్దు.. 3 రంగాలపైనే రేవంత్ సర్కార్ దృష్టి

3 hours ago 1
రేపు అసెంబ్లీలో తెలంగాణ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మొత్తం రూ.3.26 లక్షల కోట్లతో పద్దును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. 3 రంగాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. మరోవైపు.. తెలంగాణ విజన్-2047 డాక్యుమెంట్‌లోన అంశాలపై ప్రత్యేక నిధులు కేటాయించనుంది. రేపు ఉదయం తెలంగాణ కేబినెట్ భేటీ అయి.. బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన తర్వాత మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో.. మంత్రి శ్రీధర్ బాబు మండలిలో ప్రవేశపెట్టనున్నారు.
Read Entire Article