రేయ్ పేటీఎమ్స్ అంటూ ‘బుల్లిరాజు’ తీవ్రమైన పోస్టు పెట్టాడా? ఈ ఖాతా నకిలీది.. వాస్తవం ఇదే

2 months ago 4
Bulli Raju Comments: విశ్వక్ సేన్ లేడీ గెటప్‌తో లైలా సినిమాకు విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో బుల్లిరాజుతో ‘మా నాన్నకు లైలా పిన్ని కావాలి’ అంటూ ఓ ఫన్నీ వీడియోను రూపొందించారు. హీరో విశ్వక్ సేన్, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఫేమ్ బుల్లిరాజు మధ్య సాగిన ఈ సన్నివేశం ఆకట్టుకుంటోంది. అయితే, సోషల్ మీడియాలో బుల్లి రాజు పేరుతో చేసిన పోస్టు దుమారం రేపుతోంది. ఈ పోస్టును బాలనటుడు రేవంత్ భీమల చేశాడా..?
Read Entire Article