సీఎం రేవంత్ రెడ్డితో సినీ నటి మంచు లక్ష్మీ భేటీ అయ్యారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కార్యక్రమంతో కలిసి పనిచేసే అవకాశాలను వీరు చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి టీచ్ ఫర్ చేంజ్ సంస్థ చేస్తున్న సేవలను ఈ సందర్భంగా లక్ష్మీ మంచు ముఖ్యమంత్రికి వివరించారు. అన్ని వర్గాల విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలు కల్పించేందుకు