రేషన్ కార్డు కోసం లంచం డిమాండ్ చేశాడు.. తెలివిగా ఇలా ఏసీబీకి పట్టించారు..

1 year ago 24
భద్రాద్రి కొత్తగూడెంలో బూర్గంపహాడ్ తహశీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నవక్రాంత్ రూ.2,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి నుండి డబ్బు డిమాండ్ చేయగా, బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, ప్రజలు లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని కోరారు. టోల్ ఫ్రీ నంబర్ 1064 ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article