రేషన్ కార్డుదారులకు శుభవార్త.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన

9 months ago 18
ఏపీలో రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ మొదలైంది. జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని 29 వేల 761 రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీని ఆదివారం ప్రారంభించారు. జూన్ 15వ తేదీ వరకూ రేషన్ సరుకులు పంపిణీ చేస్తారు. ఈ క్రమంలోనే రేషన్ కార్డుదారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ మరో శుభవార్త చెప్పారు. రేషన్ కార్డుదారులు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే వెసలుబాటు కల్పించారు.
Read Entire Article