ఖమ్మం రైతు జపాన్‌కు చెందిన మియాజాకీ మామిడిని సాగు చేసి ఆశ్చర్యపరిచాడు. ఈ అరుదైన మామిడి పండ్ల ధర కిలో రూ. 3 లక్షల వరకు పలుకుతోంది. కాలిఫోర్నియా నుండి మొక్కలు తెప్పించి సాగు చేసిన ఈ రైతు ప్రస్తుతం మంచి దిగుబడి పొందుతున్నాడు. ఈ మామిడి రుచి, పోషకాలు.. పరిమిత ఉత్పత్తి కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక ధర పలుకుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.