రైతు పంట పండింది.. మొక్కజొన్నకు రికార్డు ధర.. మార్కెట్ చరిత్రలోనే తొలిసారి
4 months ago
6
వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డ్‌లో మెుక్కజొన్నలకు రికార్డ్ ధర పలికింది. గతంలో ఎన్నడూ లేని విధంగా క్వింటా రూ.2,960 పలికింది. రైతుల పంట పండింది. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ధర పలకటం పట్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.