రైతు భరోసా పథకంపై మరో కీలక అప్డేట్.. ఆ రైతుల ఖాతాల్లోనూ డబ్బులు జమ

8 months ago 11
రైతు భరోసా పథకంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ పథకం కింద 15 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు కూడా పెట్టుబడి సాయం రిలీజ్ చేశారు. ఈ వానాకాలం సీజన్‌కు ఎకరానికి రూ. 6 వేల చొప్పున నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. జూన్ 16న ప్రారంభమైన నిధుల జమ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే రూ. 8284.66 కోట్లు 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.
Read Entire Article