ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. ఖరీఫ్ సీజన్ కోసం పంటల బీమా నిధులను విడుదల చేసింది. ఇందుకోసం రూ.132.58 కోట్లు కేటాయించింది. ఈ నిర్ణయం రైతులకు పంట నష్టం వాటిల్లినప్పుడు సకాలంలో ఆదుకుంటుంది. అంతేకాకుండా 'అన్నదాత సుఖీభవ' పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20 వేలు అందించనుంది. త్వరలోనే తొలి విడత నిధులు విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే.. ఈవార్త చదవండి.