రైతులకు పండగే.. ఏకంగా రూ.2లక్షలు చెల్లించి కొనేస్తున్నారు.. భారీగా లాభాలు

3 months ago 10
AP Farmers Earn Rs 2 Lakh Per Tonne Pomegranates: ఆంధ్రప్రదేశ్‌లో దానిమ్మ రైతులకు పండగే.. టన్నుకు రూ.2 లక్షల వరకు ధర పలుకుతుండటంతో రైతులు భారీ లాభాలు గడిస్తున్నారు. గతంలో రూ.50 వేలు పలికిన దానిమ్మ ధర ఇప్పుడు రెట్టింపు అవ్వడం రైతులకు ఊరటనిచ్చింది. నాణ్యత పెంచేందుకు అధికారులు చేపట్టిన చర్యలు, ఇతర రాష్ట్రాల్లో దిగుబడులు తగ్గడం ధరల పెరుగుదలకు దోహదపడ్డాయి. అలాగే దానిమ్మ కాయలతో పాటు ఆకులు, రసం కూడా లాభాలు తెస్తున్నాయి.
Read Entire Article