రైతులకు బిగ్ రిలీఫ్.. నేటి నుంచి ప్రజల వద్దకే రెవెన్యూ, భూ సమస్యలకు చెక్

9 months ago 37
తెలంగాణ రైతులకు శుభవార్త. నూతన రెవెన్యూ చట్టం 'భూభారతి' అమలులో భాగంగా నేటి నుంచి ఈనెల 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. 'ప్రజల వద్దకే రెవెన్యూ' నినాదంతో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్‌లో 55 వేల దరఖాస్తులు రాగా.. 60 శాతం పరిష్కరించబడ్డాయి. త్వరలో 6,000 మంది సర్వేయర్ల నియామకం, డాక్యుమెంట్లతో సర్వే మ్యాపుల అనుసంధానం వంటి చర్యలతో రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత తీసుకురానున్నారు.
Read Entire Article