రైతులకు శుభవార్త.. పది ఎకరాల వరకు ఒకేసారి.. ఖాతాలో నిధులు విడుదల

1 year ago 31
Rythu Bharosa Funds: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పనుంది. త్వరలో రైతు భరోసా నిధులను ఒకేసారి విడుదల చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రైతుల అసంతృప్తిని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి 10 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని సమాచారం. దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...
Read Entire Article