కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఆకస్మికంగా తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటివరకు రాహుల్ గాంధీ వరంగల్‌కు వస్తున్నట్లు ప్రముఖ మీడియాల్లో వార్తలు రాగా.. ఏమైందో గానీ సడెన్‌గా పర్యటన రద్దు చేసుకున్నారు. అయితే రైతుల దాడి భయంతో రాహుల్ పర్యటన రద్దు చేసుకున్నారని వే2న్యూస్ కథనం ప్రచురించినట్లు ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. దీంట్లో నిజానిజాలు తెలుసుకుందాం.