రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. మరో నాలుగు రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్‌లో ఆగవు..

1 month ago 4
ఇప్పటి వరకు తిరుపతి వెళ్లే ప్రయాణికులు హైదరాబాద్ నుంచి ప్రయాణం సాగించాలంటే.. సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకునే వారు. కానీ ప్రస్తుతం ఆ స్టేషన్ లో అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా.. ఇక నుంచి చర్లపల్లి నుంచి ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే పలు రైళ్లను చర్లపల్లి స్టేషన్ నుంచి ప్రారభించిన రైల్వే అధికారులు.. తాజాగా మరో నాలుగు రైళ్లను కూడా చర్లపల్లి స్టేషన్ నుంచి మొదలు అవుతాయని పేర్కొన్నారు.
Read Entire Article