సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, హైదరాబాద్, మల్కాజిగిరి స్టేషన్లకు మళ్లిస్తోంది. చర్లపల్లి-దానాపూర్ మధ్య 26 ప్రత్యేక రైళ్లు వేసవికాలంలో నడవనున్నాయి. ఈ నెల మొదటి వారం నుంచి జూన్ 29 వరకు ప్రయాణికుల అవసరానికి అనుగుణంగా నడుస్తాయి. మొత్తం 10 రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, హైదరాబాద్, మల్కాజిగిరి స్టేషన్లకు మారుస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.