రోజాకు మంత్రి నారా లోకేష్ కౌంటర్.. దావోస్‌కు, జ్యూరిక్‌కు తెలియదంటూ సెటైర్లు

2 months ago 6
మాజీ మంత్రి రోజా.. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపై చేసిన విమర్శలకు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. రోజాకు అసలు దావోస్‌కు, జ్యూరిక్‌కు తేడా తెలియదంటూ ఎద్దేవా చేశారు. వాటిపై అవగాహన లేకుండానే మాట్లాడుతున్నారన్న లోకేష్.. వైసీపీ ప్రభుత్వంలో ఒప్పందాలు కుదుర్చుకుంటే పరిశ్రమలు ఎందుకు నెలకొల్పలేకపోయారని ప్రశ్నించారు. రెడ్ బుక్ గురించి మరోసారి ప్రస్తావించిన నారా లోకేష్.. చట్టాన్ని ఉల్లఘించి వేధింపులకు పాల్పడినవారిని వదిలేది లేదని హెచ్చరించారు.
Read Entire Article