రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి.. కన్నీరు పెట్టుకున్న హైకోర్టు జడ్జి

11 months ago 20
నిర్మల్ జిల్లాలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. 23 ఏళ్ల యువకడు ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అతడు హైకోర్టు జడ్జి శ్రీదేవి గారి వద్ద సహాయకుడిగా పని చేసేవాడు. దీంతో సహాయకుడు చనిపోయారని తెలుసుకున్న శ్రీదేవి.. అతడి కడసారి చూపు కోసం వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఉదయ్ అంత్యక్రియల్లో పాల్గొని అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉదయ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article