లండన్‌లో ఏపీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు.. హైదరాబాద్‌కు తరలింపు

1 year ago 40
Sujana Chowdary Injured In London: విజయవాడ పశ్చిమ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి లండన్‌లో ప్రమాదం జరిగింది. ఒక సూపర్ మార్కెట్‌లో కాలు జారి పడటంతో కుడి భుజానికి తీవ్ర గాయమై ఎముక విరిగింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకువస్తున్నారు. ఆయనకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ నెల 2న ప్రధాని మోదీ విజయవాడ పర్యటనలో ఆయన పాల్గొన్నారు.
Read Entire Article