ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసాలు చాలా ఎక్కువగా అవుతున్నాయి. ఎదుటి వ్యక్తుల అత్యాశే పెట్టుబడిగా కేటుగాళ్లు లక్షలు, కోట్లు కొట్టేస్తున్నారు. మొదట్లో ఎంతగానో నమ్మించి.. గురి కుదిరేంత వరకు ఓపికగా ఎదురు చూసి.. చాలా తెలివిగా ఉన్న సొమ్మంతా ఊడ్చేస్తున్నారు. తాము పెట్టిన పెట్టుబడికి నాలుగైదు రేట్లు లాభం వస్తుందని ఆశించిన వాళ్లు.. చివరికి మోసపోయామని తెలుసుకొని గుండెలు బాదుకుంటున్నారు. ఇప్పుడు మీరు చదవబోతున్నది అలాంటి ఘటనే..