లాసెట్ రాసిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే.. తండ్రి బాటలో లాయర్ అయ్యేందుకు

9 months ago 20
Tangirala Sowmya Wrote Law Cet: ఆంధ్రప్రదేశ్‌లో లాసెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పలువురు ప్రముఖులు ఈ పరీక్షకు హాజరయ్యారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు లాసెట్ రాయడం విశేషం. చట్టాలపై అవగాహన పెంచుకోవాలనే ఆసక్తితోనే పరీక్ష రాశానని సౌమ్య తెలిపారు. న్యాయశాస్త్రంపై మక్కువతోనే లాసెట్ రాశానని మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ లాసెట్ పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.
Read Entire Article