నానక్‌రాంగూడ లేడీ డాన్ నీతూబాయి చీకటి దందాలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె మత్తు దందాకు కొందరు ఎక్సైజ్ అధికారులు కూడా సహకరించినట్లు తెలిసింది. నెలవారీ మామూళ్లు తీసుకొని గంజాయి దందాకు వత్తాసు పలికినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల ర్యాంకును బట్టి ఆమె నెలనెలా మామూళ్లు పంపించేదని తెలిసింది.