వందేభారత్ రైలుతో స్పీడ్‌లో పోటిపడ్డ మెము రైలు.. వీడియో వైరల్, ఓహో అసలు సంగతి ఇదా!

1 year ago 30
Memu Train Race With Vande Bharat Train: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మెము రైలు దాటేసిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వందే భారత్ రైలు నెమ్మదిగా వెళ్లడానికి ట్రాక్‌పై మరమ్మత్తులు లేదా సిగ్నల్ సమస్య కారణమై ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. సాధారణంగా వందే భారత్ వేగంతో మెము రైలు పోటీ పడలేదని, ఏదో సమస్య వల్లే ఇలా జరిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article