వరంగల్‌ జిల్లాలో ఘోరం.. గంజాయి మత్తులో యువతిపై గ్యాంగ్ రేప్, ఆపై హత్య?

2 weeks ago 5
వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో 21 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. గంజాయికి బానిసలైన నలుగురు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై ఉరివేసి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వర్ధన్నపేట మార్చురీ వద్ద ఖమ్మం జాతీయ రహదారిపై బాధితురాలి బంధువుల ఆందోళన చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసే వరకు పోస్టుమార్టం నిర్వహించనివ్వబోమని భీష్మించుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
Read Entire Article