వరంగల్: నూతన వధూవరులకు ప్రధాని మోదీ మర్చిపోలేని గిఫ్ట్.. వారికంతా ప్రాధాన్యత ఎందుకంటే

1 year ago 31
Modi Letter to Warangal Newly Married Couple: ప్రధాని మోదీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. వరంగల్‌కు చెందిన నూతన దంపతులను ఆశీర్వదిస్తూ లేఖ పంపారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన సుగుణ కొడుకు పెళ్లికి మోదీని ఆహ్వానిస్తూ లేఖ రాయగా, మోదీ స్వయంగా స్పందించి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ పంపారు. ఇది ఆ కుటుంబానికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇంతకీ ఆ లేఖలో ఏముంది? మోదీ ఎందుకు వారికి అంత ప్రాధాన్యతనిచ్చారంటే..
Read Entire Article