వరంగల్ భద్రకాళి అమ్మవారికి కళ్లు చెదిరే కానుక.. 111కేజీల వెండి కవచం

2 months ago 19
Bhadrakali Temple 111 kg Silver Kavacham: వరంగల్ భద్రకాళి అమ్మవారికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు 111 కిలోల వెండి కవచాన్ని కానుకగా సమర్పించారు. సుమారు 4.5 కోట్ల రూపాయల విలువైన ఈ కవచంతో పాటు 21 ఆభరణాలను కూడా దేవస్థానానికి అందజేశారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా అమ్మవారికి 3.70 కోట్ల విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడుతోంది.
Read Entire Article