వరుస హత్యలు, అంతుచిక్కని మిస్టరీ..! విడుదలకు సిద్ధంగా ల్యాంప్ సినిమా

1 month ago 7
చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్ పై జీవీఎన్ శేఖర్ రెడ్డి నిర్మిస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'ల్యాంప్' మార్చి 14న విడుదల కానుంది. వినోద్ నువ్వుల, మధుప్రియ, నాగ్ రజినీరాజ్ తదితరులు నటించారు.
Read Entire Article