పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. బుద్ధి ఉందా వర్మ.. వాళ్లు మాట నిలబెట్టుకోరని అప్పుడే చెప్పాను కదా అంటూ ఘాటుగా స్పందించారు. బుద్ధి, బుర్ర లేని వాడు జనసేన పార్టీలో చేరరు అంటూ కేఏ పాల్ వ్యాఖ్యలు చేశారు.