వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు.. ఎప్పటినుంచో చెప్పిన నారా లోకేష్

1 month ago 5
వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందిస్తామని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే మెటా సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎప్పటి నుంచి వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందిస్తామనే విషయంలో క్లారిటీ వచ్చింది. విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. మరో పది రోజుల్లో వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు అందించేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు వెల్లడించారు,
Read Entire Article