వారి పింఛన్లు నిలిపివేసిన ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న బాధితులు..

9 months ago 26
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు నిలిపివేయడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 959 మంది ఉచిత డయాలసిస్ సేవలు పొందుతున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 447 మందికి పింఛన్లు మంజూరు కావడం లేదు. ఆర్థికంగా చితికిపోయిన బాధితులు ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలో పింఛన్లు ఇస్తామని అధికారులు చెబుతున్నా.. ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article