వారికి ప్రభుత్వం శుభవార్త.. రూ.1.50 లక్షల వరకు ఉచిత చికిత్స..

1 month ago 7
తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు శుభవార్త అందించింది. ఇకపై రూ.1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందుబాటులోకి రానుంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఈ పథకాన్ని అమలు చేయనుంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా, ప్రమాద బాధితులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సకాలంలో మెరుగైన వైద్యం పొందుతారు. ఈ పథకం అమలులో రవాణా, పోలీసు శాఖలు కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు. త్వరలోనే తెలంగాణలో కూడా ఇది అమల్లోకి రానుంది.
Read Entire Article