వారికి శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్.. మెట్రోస్టేషన్లలో ఉద్యోగాలు..

6 months ago 20
Hyderabad Metro Transgender Security Personnel: తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు అండగా నిలుస్తూ.. వారికి ఉద్యోగ, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకు వస్తోంది. దీనిలో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఇటీవల శిక్షణ పొందిన 20 మంది ట్రాన్స్‌జెండర్ సిబ్బంది.. మెట్రో స్టేషన్లలో భద్రతా విభాగంలో విధుల్లో చేరారు. మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం.. సమాజంలో వారి గౌరవప్రదమైన జీవితానికి దోహదపడుతుంది అంటున్నారు.
Read Entire Article