వాషింగ్ మెషీన్ రిపేర్ చేయించలేదని భర్తతో గొడవ.. క్షణికావేశంలో వివాహిత కఠిన నిర్ణయం
4 months ago
7
హైదరాబాద్ బీహెచ్‌ఎల్ సైబర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. వాషింగ్ మెషీన్ విషయంలో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన భార్య సూసైడ్ చేసుకుంది. ఫ్యాన్‌కు ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.