హైదరాబాద్- విజయవాడ హైవేపై రాకపోకలు సాగించే వాహనదారులకు అలర్ట్. మూడ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దూరాజ్‌పల్లి పెద్దగట్టు జాతర నేపథ్యంలో పోలీసులు ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాలు ఎక్కడెక్కడ డైవర్ట్ చేస్తారనే విషయాలు వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరారు.