వాహనదారులకు అలర్ట్.. అలా చేస్తే రిజిస్ట్రేషన్లు రద్దు, నేటి నుంచి స్పెషల్ డ్రైవ్

2 weeks ago 3
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి మైనర్ డ్రైవింగ్ కేసుల్లో వాహన రిజిస్ట్రేషన్‌లను రద్దు చేసే ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించినట్లు పోలీసులు ప్రకటించారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇస్తే ఆయా వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేయనున్నారు. దాంతో పాటుగా కేసులు బుక్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
Read Entire Article