వాహనదారులకు అలర్ట్.. ఇలా చేయకపోతే జరిమానా పక్కా.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..

1 year ago 22
వాహనదారులకు ముఖ్య గమనిక.. మీ వాహనానికి ఇంకా హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP) లేకుంటే వెంటనే మార్చుకోండి. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30, 2025 వరకు గడువు విధించింది. HSRP లేకుంటే జరిమానాలు పడతాయి.. వాహనం అమ్మడం సాధ్యం కాదు. రవాణా శాఖ వెబ్‌సైట్ లేదా ఎస్‌ఐఏఎం వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరగా HSRP బిగించుకుని జరిమానాల బారి నుంచి తప్పించుకోండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article