Gannavaram Airport Domestic Flights Daily Schedule: విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి నిత్యం వివిధ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. గతంతో పోలిస్తే.. విమాన సర్వీసులు పెరిగాయి.. ఇటీవలే పదికిపైగా కొత్త సర్వీసులు ప్రారంభమయ్యాయి. వీటిలో విదేశాలకు నడిచే సర్వీసులతో పాటు దేశంలోని వివిధ నగరాలకు నడిచే విమానాలు ఉన్నాయి. అయితే ప్రతి రోజూ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి వెళ్లే డొమెస్టిక్ విమాన సర్వీసుల వివరాలు ఇలా ఉన్నాయి.