విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు.. మరో కీలక ముందడుగు పడింది, త్వరలోనే!

2 months ago 2
Vijayawada Metro Train Land Acquisition Proposal: ఏపీ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టుపై మరో ముందడుగు పడింది. ఈ మేరకు విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 91 ఎకరాలు సేకరించాలని ప్రతిపాదనల్ని కలెక్టర్‌కు పంపించారు. ఈ మేరకు త్వరలోనే కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్లతో మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు సమావేశం నిర్వహించనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article