విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై రాకపోకలు.. 30 గంటల తర్వాత గుడ్‌న్యూస్

4 months ago 6
Vijayawada Hyderabad National Highway Traffic Restored: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో జనాలు అల్లాడిపోయారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దాదాపు 30 గంటల తర్వాత మళ్లీ ఉపశమనం దక్కింది.. మళ్లీ రాకపోకలు పునరుద్ధరణ జరిగింది. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద వరద ప్రవాహం తగ్గగడంతో వాహనాల రాకపోకల్ని పునరుద్ధరించారు.
Read Entire Article