విజయవాడకు మహర్దశ.. ఈ రూట్‌లో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్.. ఏపీ సర్కార్ రిక్వెస్ట్‌తో!

2 years ago 46
Vijayawada Double Decker Flyover 6.5 Km: విజయవాడలో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ రాబోతోంది.. ఈ మేరకు ప్రతిపాదనలు వచ్చాయి. నగరంలో మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు జంక్షన్ వరకు ఆరు వరుసల ఫ్లై ఓవర్ మంజూరైంది. అయితే తాజాగా డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ దిశగా అడుగులు పడుతున్నాయి. డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ అంటే.. ఫ్లైఓవర్ మెట్రో ఫ్లై ఓవర్ ఒకదానిపై ఒకటి ఉంటాయి.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article