విజయవాడలో దారుణం.. ఒంటరి మహిళపై సామూహిక అత్యాచారం!

2 hours ago 1
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ఒంటరి మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వారం రోజుల కిందట జరిగిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై నున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
Read Entire Article