విజయవాడవాసులకు తీపికబురు.. మార్చి నెలలో రెడీగా ఉండండి.. కేంద్రమంత్రి గడ్కరీ కీలక ప్రకటన

1 month ago 4
Nitin Gadkari On Vijayawada Bypass: విజయవాడ బైపాస్ రోడ్డుపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. గొల్లపూడి నుంచి చినకాకాని వరకు నిర్మిస్తున్న ఈ ఆరు వరుసల రోడ్డు మార్చి 31 నాటికి పూర్తవుతుందని తెలిపారు. రూ.1,194.59 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుతో విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ పశ్చిమ బైపాస్‌లో ఒకవైపు వాహనాలను అనుమతిస్తున్నారు. సంక్రాంతి నుంచి రాకపోకలు ప్రారంభం అయ్యాయి.
Read Entire Article