Vijayawada Police Alert Traffic Violations Fines: విజయవాడలో పోలీసులు వరుస తనిఖీలతో వాహనదారుల్లో మార్పు వచ్చింది. నగరలోని పోలీసులు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పరిశీలించినప్పుడు 84 శాతం మంది హెల్మెట్ ధరిస్తున్నట్టు తేలింది. అయితే ట్రాఫిక్ నిబంధనల్ని మరింత కఠినతరం చేయాలని పోలీసులు నిర్ణయించారు.. మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేయనున్నారు. ఈ మేరకు సీపీ రాజశేఖర్‌బాబు కీలక విషయాలను వెల్లడించారు.