విజయారెడ్డి ఆత్మహత్య కేసు: 'నా భార్యాపిల్లల చావుకు వారే కారణం..' పోలీసులను ఆశ్రయించిన భర్త

1 week ago 3
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతిరెడ్డి, ఆమె ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో ఆస్తి వివాదం తెరపైకి వచ్చింది. విజయ తల్లి, సోదరుడు, అతని భార్య ఆస్తి కోసం వేధించడం వల్లే ఈ ఘోరం జరిగిందని భర్త సురేందర్ రెడ్డి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య చనిపోయిన కొద్దిరోజులకే తనను కూడా బెదిరించారని.. తనకు ప్రాణహాని ఉందని ఆయన పోలీసుల రక్షణ కోరారు. ఈ ఆరోపణలతో పోలీసులు కేసును రీ ఓపెన్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది జనవరి చివర్లో చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు పిల్లలతో విజయశాంతి రెడ్డి సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే.
Read Entire Article