సినీ నటుడు బాబు మోహన్ తన కుమారుడి జ్ఞాపకార్థం పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. ఈ ట్రస్ట్ నిరుపేదలకు విద్య, వైద్యం.. ఉపాధి కల్పించడం లక్ష్యంగా పనిచేస్తుంది. సహాయం కోసం రాజ్ కుమార్‌ను సంప్రదించవచ్చు. బాబు మోహన్ ఒక గిరిజన విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేశారు.