విద్యార్థుల కోసం టీటీడీ సరికొత్త కార్యక్రమం.. అక్కడి నుంచే మొదలు..

9 months ago 29
తిరుమల తిరుపతి దేవస్థానం విద్యార్థుల కోసం సరికొత్త కార్యక్రమం తీసుకువస్తోంది. విద్యార్థులలో నైతిక విలువలు, మానవతా విలువలను పెంపొందించాలనే లక్ష్యంతో సద్గమయ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. సోమవారం సద్గమయ కార్యక్రమంపై టీటీడీ సమీక్ష సమావేశం నిర్వహించింది. మరోవైపు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే పాఠశాల విద్యార్థుల నుంచే ఈ సద్గమయ కార్యక్రమం ప్రారంభించనున్నారు.
Read Entire Article