విద్యార్థులకు మరో గుడ్ న్యూస్.. రేపే ప్రారంభం..

6 months ago 10
విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం పే ఫోన్లు ఏర్పాటు చేయనుంది. విద్యార్థులు తమ కుటుంబసభ్యులతో మాట్లాడే వీలు కల్పించేలా ఈ పే ఫోన్లు ఏర్పాటు చేస్తున్నారు. స్మార్ట్ కార్డులను రీఛార్జ్ చేసుకుని వీటిని ఉపయోగించుకునే వీలుంది. మంత్రి సవిత సోమవారం వీటిని ప్రారంభించనున్నారు.
Read Entire Article