విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. డీఏ విడుదల.. ఎప్పటి నుంచంటే

8 months ago 13
తెలంగాణలోని విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. ఉద్యోగులకు 2 శాతం డీఏ మంజూరు చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 71,417 మంది విద్యుత్ శాఖ ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Read Entire Article