థాయ్‌లాండ్ వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. హైదరాబాద్ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా చేరుకోవచ్చు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి థాయ్‌లాండ్ ఫుకెట్ నగరానికి ఎయిర్ ఇండియా ఫ్లైట్ నేరుగా నడపనున్నారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటన విడుదల చేశారు.