విమానంలో.. వృద్ధుడి ప్రాణాలు కాపాడిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు..

4 days ago 6
ఢిల్లీ నుండి హైదరాబాద్ వస్తున్న విమానంలో తీవ్ర అస్వస్థతకు గురైన 74 ఏళ్ల వృద్ధుడికి డాక్టర్ ప్రీతి రెడ్డి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. ఆమె సకాలంలో స్పందించడం , వైద్య నైపుణ్యం కావడంతో వృద్ధుడిని కాపాడింది. తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది ఆమెను అభినందించారు. హైదరాబాద్‌లో విమానం ల్యాండ్ అయిన మరుక్షణం విమాన సిబ్బంది అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు. ఆమె తెలంగాణ బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు కావడం విశేషం.
Read Entire Article